- connect with us
- 1800-572-9877
- [email protected]
- We’re on your favourite socials!
Frequently Search
Couldn’t find the answer? Post your query here
- ఇతర ఆర్టికల్స్
ఉపాధ్యాయ దినోత్సవ గొప్పతనం, (Teachers Day Essay in Telugu) విశిష్టతలను ఇక్కడ తెలుసుకోండి
Updated On: August 29, 2024 03:25 PM
పది లైన్లలో ఉపాధ్యాయ దినోత్సవం (Teacher’s Day Essay 10 Lines)
100 పదాల్లో టీచర్స్ డే ప్రాముఖ్యత (teachers day essay 100 words), 300 పదాల్లో ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత (teachers day essay 300 words), 500 పదాల్లో ఉపాధ్యాయ దినోత్సవం గొప్పతనం (teachers day essay 500 words).
- ఉపాధ్యాయుల దినోత్సవం టీచర్లకు 'ధన్యవాదాలు' చెప్పడానికి ప్రత్యేకమైన రోజు.
- ఇది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు.
- గొప్ప ఉపాధ్యాయుడు, నాయకుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను సత్కరిస్తుంది.
- విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు కార్డులు, చిన్న, చిన్న బహుమతులు ఇస్తారు.
- పాఠశాలలు ప్రదర్శనలు, డ్రాయింగ్‌ల వంటి సరదా పోటీలను నిర్వహిస్తారు.
- ఉపాధ్యాయులు మనకు కొత్త విషయాలను నేర్చుకుని ఎదగడానికి సహకరిస్తారు.
- ఉపాధ్యాయ దినోత్సవం నాడు మనం వారిని ఎంతగా అభినందిస్తున్నామో చూపిస్తాం.
- ఇది వేడుకలు, ఆనందంతో నిండిన సంతోషకరమైన రోజు.
- మన జీవితంలో ఉపాధ్యాయులు ఎంత ముఖ్యమో మనకు గుర్తుంది.
- ఉపాధ్యాయుల దినోత్సవం వారి కృషికి 'ధన్యవాదాలు' అని చెప్పడానికి ఒక గొప్ప మార్గం.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?
మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా మమ్మల్ని అడగండి..
24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.
వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి
కమ్యూనిటీ కు అనుమతి పొందండి
సిమిలర్ ఆర్టికల్స్
- TS ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్ష తేదీ షీట్ 2025 (TS Intermediate Practical Exam Date Sheet)- తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ డేట్ షీట్‌ని తనిఖీ చేయండి
ఇంటర్మీడియట్ తర్వాత భారత ఎయిర్ ఫోర్స్ లోకి ఎలా చేరాలి? (How to Get into the Indian Air Force after Intermediate?)
విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్ (independence day speech in telugu), భారత స్వతంత్ర సమరయోధుల గురించి ఇక్కడ తెలుసుకోండి (freedom fighters speech in telugu), భారతీయ జెండా ప్రత్యేకతలు ఏమిటో తెలుసా (indian flag history in telugu), సీటెట్ పేపర్ 2 2024 వెయిటేజీ (ctet paper 2 weightage) ప్రశ్నల రకం, ప్రిపరేషన్ టిప్స్‌ని ఇక్కడ తెలుసుకోండి, లేటెస్ట్ ఆర్టికల్స్, లేటెస్ట్ న్యూస్.
- AP TET 77 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 77 Marks vs AP DSC Weightage Analysis 2024)
- AP TET 79 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 79 Marks vs AP DSC Weightage Analysis 2024)
- TS CPGET చివరి దశ కౌన్సెలింగ్ తేదీలు 2024 విడుదల, రిజిస్ట్రేషన్ ప్రారంభం
- డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే? (APCOB Apprentice Notification 2024)
- AP DSC 2024 16,347 ఖాళీల జాబితా విడుదల, పోస్టుల వారీ వివరాలను చెక్ చేయండి
- AP TET 80 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 80 Marks vs AP DSC Weightage Analysis 2024)
- నవంబర్ మొదటి వారంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ 2024 (AP Mega DSC Notification 2024)
- దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారు? (Deepavali Festival Essay in Telugu)
- నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి (NICL Assistant Recruitment 2024)
- AP TET SA సోషల్ ఆన్సర్ కీ 20 అక్టోబర్ 2024, రెస్పాన్స్ షీట్ PDF, మాస్టర్ క్వశ్చన్ పేపర్
- AP TET SA సోషల్ ఆన్సర్ కీ 19 అక్టోబర్ 2024, షిఫ్ట్ 1, 2 రెస్పాన్స్ షీట్ PDF, మాస్టర్ క్వశ్చన్ పేపర్
- AP TET SA సోషల్ ఆన్సర్ కీ 2024 వచ్చేసింది, డౌన్‌లోడ్ లింక్ కోసం ఇక్కడ చూడండి
- AP TET 140 మార్కులు vs AP DSC వెయిటేజీ విశ్లేషణ 2024 (AP TET 140 Marks vs AP DSC Weightage Analysis 2024)
- UGC NET 2024 రిజల్ట్స్ విడుదల, స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ లింక్ (UGC NET June Result 2024 Released)
- CTET డిసెంబర్ 2024 రిజిస్ట్రేషన్‌కి రేపే లాస్ట్ డేట్ (CTET Dec 2024 Registration)
- ఎల్లుండి వరకు స్కూళ్లకు సెలవులు? (Andhra Pradesh School Holiday)
- CTET ఎగ్జామ్ డేట్ మారింది.. పరీక్ష ఎప్పుడంటే? (CTET Exam Date 2024 Revised)
- సబ్జెక్ట్ వైజ్‌గా AP TET ఆన్సర్ కీ 2024 (జూలై సెషన్) PDFని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి (AP TET Answer Key 2024 (July Session))
- జూలై సెషన్ సబ్జెక్టుల వారీగా ఏపీ టెట్ ప్రశ్నాపత్రాలు 2024 ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి (AP TET Question Paper 2024 (July Session))
ఇప్పుడు ట్రెండ్ అవుతుంది
Subscribe to CollegeDekho News
- Select Stream Engineering Management Medical Commerce and Banking Information Technology Arts and Humanities Design Hotel Management Physical Education Science Media and Mass Communication Vocational Law Others Education Paramedical Agriculture Nursing Pharmacy Dental Performing Arts
CollegeDekho నిపుణులు మీ సందేహాలను నివృత్తి చేస్తారు
- Enter a Valid Name
- Enter a Valid Mobile
- Enter a Valid Email
- By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy
మాతో జాయిన్ అవ్వండి,ఎక్సక్లూసివ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందండి.
Details Saved
- IPL Auction
- US Elections 2024
- Telugu News
- General News
Education: పాఠశాల విద్య.. ఒక్కో దేశంలో ఒక్కోలా!
మనిషి జీవితంలో విద్య ముఖ్యపాత్ర పోషిస్తుంది. నేటి బాలల భవిష్యత్తును నిర్ణయించేది పాఠశాల విద్యే. అందుకే అక్షరాస్యతను పెంచడం కోసం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా ఆశించిన ఫలితాలు రావట్లేదనే చెప్పాలి.
మనిషి జీవితంలో విద్య ముఖ్యపాత్ర పోషిస్తుంది. నేటి బాలల భవిష్యత్తును నిర్ణయించేది పాఠశాల విద్యే. అందుకే అక్షరాస్యతను పెంచడం కోసం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా ఆశించిన ఫలితాలు రావట్లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకొని నూతన విద్యా విధానం-2020ని సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 10+2+3గా ఉన్న విద్యా వ్యవస్థ ఇప్పుడు 5+3+3+4గా ఉండనుంది. ఈ నూతన విద్యా విధానంపై మరింత చర్చ జరగాల్సి ఉన్నా.. కరోనా, లాక్‌డౌన్ తదనంతర పరిణామాలతో ఈ విషయం కాస్త అటకెక్కింది. మనదేశంలో పాఠశాల విద్య గురించి సరే.. మరి ఇతర దేశాల్లో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? విద్యార్థులు ఎలా చదువుకుంటున్నారు? ఓ సారి గమనిస్తే..
జపాన్
జపాన్.. ఆధునిక దేశం. అత్యధిక అక్షరాస్యత ఉన్న దేశాల్లో ముందు వరుసలో ఉంటుంది. అక్కడ పదేళ్ల వరకు విద్యార్థులకు చిన్న చిన్న టెస్టులు తప్ప.. వార్షిక పరీక్షలు నిర్వహించరు. చిన్నతనంలోనే పాఠాలతోపాటు ఎదుటివాళ్లతో ఎలా ప్రవర్తించాలి? స్వీయ నియంత్రణలో ఉండటం ఎలా? కొన్ని విషయాల్లో కఠినంగా వ్యహరించడం ఎలా? వంటి విషయాలను నేర్పిస్తారు. అక్కడి పాఠశాలల్లో విద్యార్థుల కోసం కాపలాదారులు, సంరక్షకులు, ఆయాలను నియమించరు. విద్యార్థులే బృందాలుగా ఏర్పడి పాఠశాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులు పరస్పరం సహకరించుకుంటూ శుభ్రతను పాటించడం నేర్చుకుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసే భోజనం చేస్తారు. దీంతో వారి మధ్య బంధం మరింత బలపడుతుంది. వారానికి ఐదు రోజులే పనిదినాలు. పాఠశాల ముగిసిన తర్వాత, వారాంతంలోనూ విద్యార్థులు ప్రైవేట్ శిక్షణ తరగతులకు హాజరవుతుంటారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమయ్యే పాఠాలతోపాటు జపనీస్ కాలీగ్రఫీ, సాహిత్యాన్ని తప్పక బోధిస్తారు. రెండు లేదా మూడు సెమిస్టర్లతో, 6+3+3 విధానంలో పాఠశాల విద్య నడుస్తుంది.
ఫ్రాన్స్
ఇతర దేశాలతో పోలిస్తే అతి తక్కువ పాఠశాల పనిదినాలు ఉన్న దేశం ఫ్రాన్స్. ఇక్కడి పాఠశాలలు వారంలో నాలుగున్నర రోజులే పనిచేస్తాయి. శని, ఆదివారాలు సెలవు. బుధవారం రోజున పాఠశాలలు ఒంటిపూట నడుస్తాయి. దీంతో చాలామంది విద్యార్థులు ఆ రోజు డుమ్మా కొడుతుంటారట. ఇక విద్యార్థుల భోజన సమయం గంటన్నర నుంచి రెండు గంటల వరకు ఉంటుంది. పెద్దగా ప్రతిభ కనబరచలేని విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతి ఏర్పాటు చేసి, వారిపై మరింత శ్రద్ధ పెడతారు. 15 ఏళ్ల వయసులో మనవద్ద పదో తరగతి పరీక్షలాగే అక్కడ బాకుల్యురేట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దాంట్లో ఉత్తీర్ణత సాధిస్తేనే సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసినట్టు.
జర్మనీ పాఠశాల విద్య కాస్త భిన్నం. ఇక్కడ విద్యార్థులు 1 నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటారు. ఆ తర్వాత వారి ప్రతిభను బట్టి హప్ట్‌స్కూల్, రియల్ స్కూల్, జిమ్నాసియమ్ అనే మూడు వేర్వేరు పాఠశాలల్లో చేర్చుతారు. ఏ పాఠశాలలో చదివినా.. కనీసం తొమ్మిదేళ్ల విద్యను పూర్తి చేసుకోవాల్సిందే. వీటితోపాటు పార్ట్‌టైం పాఠశాలల్ని నిర్వహిస్తారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్నవారు నేరుగా ఉద్యోగాల్లో చేరవచ్చు. పాఠశాలలు ఉదయం 7.30 నుంచి 8.15గంటల మధ్య ప్రారంభమై, మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల మధ్యన ముగుస్తాయి. జర్మనీ విద్యార్థులపై హోంవర్క్, ఇతర ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటూ అధిక భారం పడుతుంటుంది. వీటికోసం పాఠశాల యాజమాన్యాలు పని వేళలను మరింత పొడిగిస్తూ ఉంటాయి.
దక్షిణ కొరియా
ప్రపంచంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ ఉన్న దేశాల్లో దక్షిణ కొరియాకు మంచి స్థానముంది. ఇక్కడి పాఠశాల విద్యార్థులు నూటికి 99శాతం ఉత్తీర్ణత సాధిస్తుంటారు. యూనివర్సిటీల్లో సీటు సంపాదించడం కోసం పాఠశాల స్థాయిలోనే బాగా కష్టపడి చదువుతుంటారు. ఈ దేశంలోని పాఠశాలల పని వేళలు అధికంగా ఉంటాయి. ఉదయం 5 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాల కొనసాగుతోంది. బాగా చదువుకోవాలనుకునే విద్యార్థులు కొన్నిసార్లు రాత్రి 10-11గంటల వరకు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటారు. మరికొందరు లైబ్రరీలో చదువు పూర్తయ్యాక రాత్రిపూట నిర్వహించే ప్రత్యేక పాఠశాలల్లో చేరి, అర్ధరాత్రి దాటి 2 గంటల వరకూ చదువుకోవడం విశేషం. జపాన్‌లాగే ఇక్కడ కూడా 6+3+3 విద్యావిధానం ఉంటుంది. అలాగే మార్చి నుంచి జులై వరకు, సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఏడాదిలో మొత్తం రెండు సెమిస్టర్లు ఉంటాయి.
భారీ జనాభా గల చైనాలో పాఠశాల విద్య మూడు భాగాలుగా ఉంటుంది. ప్రీ-స్కూల్ విద్య మూడేళ్లు, ప్రైమరీ విద్య ఆరేళ్లు, సెకండరీ విద్య ఆరేళ్లు ఉంటుంది. సెకండరీ విద్యలో మళ్లీ రెండు విభాగాలుంటాయి. మూడేళ్ల జూనియర్ విద్య, మూడేళ్ల సీనియర్ విద్య. జూనియర్ విద్య పూర్తయ్యాక విద్యార్థులు ఒక ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీంట్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత సీనియర్ విద్య చదవడమో లేదా వొకేషనల్ కోర్సులో చేరడమో విద్యార్థులే నిర్ణయించుకుంటారు. సీనియర్ విద్యను ఎంపిక చేసుకుంటే అది పూర్తయ్యాక జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష రాసి యూనివర్సిటీల్లో సీటు దక్కించుకోవాలి. అదే వొకేషనల్ కోర్సులో చేరితే 2-4 ఏళ్ల శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో చేరవచ్చు.
శాన్ మారినో
అతి చిన్న దేశాల్లో శాన్ మారినో ఒకటి. 40వేల లోపు జనాభా ఉండే ఇక్కడ అక్షరాస్యత 98శాతం. ఇటలీ విద్యా వ్యవస్థను అమలు చేస్తారు. ఈ దేశంలోని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మధ్య ఆత్మీయ బంధం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆరుగురు పిల్లలకు ఒకరు చొప్పున ఉపాధ్యాయులు ఉంటారు. దీంతో ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహించి చదువుకునేలా చేస్తారు. 6 నుంచి 14 వయసు చిన్నారులకు తప్పనిసరి విద్య (5+3+3 విధానం)ను ఈ దేశం అమలు చేస్తోంది. మూడేళ్ల నుంచి ఆరేళ్ల మధ్య వయసు చిన్నారులను కూడా పాఠశాలలో చేర్చుకుంటారు. కానీ వారికి హాజరు.. పరీక్షలంటూ ఏమీ ఉండవు. ఎనిమిదేళ్ల విద్య పూర్తయ్యాక విద్యార్థుల ఇష్టం మేరకు ఆపై మూడేళ్లు చదువుకొని, కాలేజీకి వెళ్లొచ్చు.
లగ్జెమ్‌బర్గ్
యూరప్ ఖండంలో ఉండే లగ్జెమ్‌బర్గ్ దేశంలో పాఠశాల ప్రాథమిక విద్యను విద్యార్థుల వయసు(3-5, 6-7, 8-9, 10-11) బట్టి నాలుగు భాగాలుగా విభజించారు. ఆ తర్వాత సెకండరీ విద్యను ఆరేడేళ్లు చదవాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యార్థులకు లగ్జెమ్‌బర్గీస్, జర్మనీ, ఫ్రెంచ్ భాషల్లో బోధిస్తారు.
అత్యధికమంది విద్యావంతులు యూనివర్సిటీ నుంచి బయటికొచ్చి ఉద్యోగాలు సంపాదించే దేశాల్లో కెనడా మొదటిస్థానంలో ఉంటుంది. ఇక్కడ విద్యార్థులు చిన్నతనం నుంచే బాగా చదువుకోవడానికి అలవాటు పడతారు. ఎందుకంటే కెనడాలో ఎక్కువ మంది ఇతర దేశాల నుంచి వలస వచ్చినవాళ్లే ఉంటారు. వారు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల నిమిత్తం కెనడాకు వచ్చి స్థిరపడతారు. వారిలాగే వారి పిల్లలు కూడా బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో చిన్నతనం నుంచే విద్యపై శ్రద్ధ పెడతారు. నిజానికి కెనడాకు ఒక విద్యా వ్యవస్థ అంటూ ఏమీ లేదు. ప్రాంతాలే స్థానికంగా విద్యావిధానాన్ని రూపొందించుకుంటాయి. కనీసం పదహారేళ్ల విద్య తప్పనిసరి.
ఫిన్లాండ్
ఫిన్లాండ్‌లో ప్రత్యేకమైన పాఠశాల విద్యా విధానం ఉంది. ఆరేళ్ల వరకు పిల్లల్ని పాఠశాలలో చేర్చుకోరు. ఒకవేళ తల్లిదండ్రులు ఆరేళ్ల కంటే తక్కువ ఉన్నప్పుడే చదువు నేర్పించాలనుకుంటే ఖరీదైన ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ అండ్ కేర్ ప్రొగ్రామ్‌లో చేర్చాల్సిందే. ఆరేళ్ల వరకు ఆడుతూ పాడుతూ చదువు కొనసాగిస్తారు. 7-9 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులకు ఏడాదికి 190 రోజుల పనిదినాల చొప్పున అందరికీ ఒకే విధమైన విద్యను బోధిస్తారు. ఇక్కడ జాతీయ స్థాయిలో పరీక్షలు ఉండవు. పాఠశాలలే పరీక్షలు నిర్వహిస్తాయి. ఆ తర్వాత అప్పర్ సెకండరీ విద్యలో జనరల్, వొకేషనల్ అని రెండు రకాలు ఉంటాయి. రెండింటినీ మూడేళ్లపాటు చదవాల్సిందే.
సింగపూర్
సింగపూర్ అత్యధిక అక్షరాస్యత ఉన్న చిన్న దేశం. ఇక్కడ పాఠశాల విద్య మూడు భాగాలు. తొలి ఆరేళ్లు ప్రైమరీ, నాలుగేళ్లు సెకండరీ, ఆ తర్వాత మూడేళ్లు పోస్ట్-సెకండరీ విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. ప్రైమరీ విద్యలో నాలుగేళ్లు పూర్తికాగానే పాఠశాలలే సొంతంగా పరీక్ష నిర్వహిస్తాయి. వీటిలో విద్యార్థులు ఏ సబ్జెక్టులో రాణించగలుతున్నారో గుర్తించి, ఆ తర్వాత రెండేళ్ల చదువును కొనసాగిస్తారు. సింగపూర్‌లో జాతీయ స్థాయి విద్యా వ్యవస్థ ఉంది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
పుట్టినరోజు వేడుకలో యశ్ డ్యాన్స్.. వీడియో పోస్ట్ చేసిన నటుడి భార్య
టీమ్‌ఇండియా.. ఆ సిరీస్ తర్వాత నలుగురు సీనియర్లను పక్కనపెడతారా?
ట్రంప్ vs హారిస్.. స్వింగ్ స్టేట్స్‌లో హోరాహోరీ!
బురదజల్లి.. దుర్భాషలాడి..! స్పెయిన్ రాజుకు చేదు అనుభవం
ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు @ 9 PM
విజయసాయిరెడ్డి పోస్టుపై సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Health News
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
- Sakshi Post
Latest General Essays
Women’s T20 World Cup Winners: మహిళల టీ20 ప్రపంచకప్ విజేతల జట్లు ఇవే..
Photo stories.
Current Affairs Videos
Telegram వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ఎందుకు అరెస్టు అయ్యారు.. అంటే? #sakshieducation
Marriage Age: మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు.. ఎక్కడంటే.. #sakshieducation
Daily Current Affairs in Telugu | 8th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams
Daily Current Affairs in Telugu | 6th April 2024
Daily Current Affairs in Telugu | 5th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams
Daily Current Affairs in Telugu | 4th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams
Latest current affairs.
Current Affairs: నవంబర్ 2వ తేదీ.. టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే!
Indian Companies: 15 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. కారణం ఇదే..
State Foundation Day: నవంబర్ 1వ తేదీ అవతరణ దినోత్సవాలు జరుపుకున్న రాష్ట్రాలివే..
International, military strength: సైనిక శక్తి పరంగా టాప్ 10 శక్తివంతమైన దేశాలు ఇవే.., bengal gazette: భారతదేశంలోనే కాదు.. ఆసియా మొత్తంలో మొట్టమొదటి వార్తాపత్రిక ఇదే.., israel hezbollah conflict: నాలుగు దశాబ్దాల.. ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బొల్లా రక్తచరిత్ర ఇదే.., omar abdullah: ఎంపీగా ఓడిన కొద్ది రోజులకే.. సీఎం పీఠంపై కూర్చున్న ఒమర్ అబ్దుల్లా, women cms: భారతదేశంలో సీఎం పీఠంపైకి ఎక్కిన 17 మంది మహిళలు వీరే.., un: 300,00,00,000 మంచి తిండికి దూరంగా 300 కోట్ల మంది, ఆర్థిక వృద్ధి.. అసమానతలు.. మానవాభివృద్ధి, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు-పరిశీలన, article 367 & 370: ఆర్టికల్ 367ను సవరించడం చట్టబద్ధం కాదు..సుప్రీంకోర్ట్, constitutional values: రాజ్యాంగ విలువలు లక్ష్యాలు అమలవుతున్నాయా, constitutional awareness: మన రాజ్యాంగం పట్ల అవగాహన చాలా అవసరం, current affairs.
India and the World
Key agreement: cbi, యూరోపోల్ కీలక ఒప్పందం, india-myanmar border: ఈశాన్య సరిహద్దుల్లో మత్తు మహమ్మారి.. ఎందుకంటే.., narendra modi: మోదీపై అనుచిత వ్యాఖ్యల చిచ్చు.. కారణం ఇదే.., science and technology, doomsday glacie: పెరగనున్న సముద్రమట్టం.. పూర్తిగా కరగడం ఖాయం.. నాశనం కానున్న మహానగరాలు, gaganyaan: అంతరిక్ష కేంద్రం మీదుగా గగన్‌యాన్.. అంతరిక్షంలోకి చేరిన తొలి భారతీయడు ఈయనే.., climate change: మానవ జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్న వాతావ'రణం'.. నిరాశ్రయులవనున్న 4.50 కోట్ల మంది, floods: వరద ముంపులో.. అగ్ర స్థానంలో ఉన్న బీహార్.. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న ఏపీ, telangana history: తెలంగాణది చరిత్రాత్మకమైన మహత్తర పోరాటం.. దీని గురించి తెలుసుకోండి.., govt school students: చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు.
COMMENTS
విద్య అనగా బోధన, నిర్ధిష్ట నైపుణ్యాల అభ్యాసనల సమీకరణం. ఇంకనూ విశాలమైన భావంలో, పరిజ్ఞానాన్ని, ధనాత్మక తీర్పును, జ్ఞానాన్ని ఇవ్వడం ...
A typical school building consists of many rooms each with a different purpose. తరగతులు, place where teachers teach and students learn; భోజనశాల (Commons), dining hall or canteen where students eat lunch.
This video provides you with 10 Lines on My School in Telugu. This video is created especially for Telugu people.The content in the video can be easily unde...
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఉపయోగపడే మంచి వ్యాసాన్ని (Teachers Day Essay in Telugu) CollegeDekho ఈ ఆర్టికల్‌లో అందించింది.
ఈ సదస్సులో తీర్మానించిన బాలల హక్కులను భాగస్వామ్య దేశాలు - ఆ పిల్లల తల్లిదండ్రుల, వారి సంరక్షకుల, కులం, జాతి, వర్గం, భాష, మతం ...
Education: పాఠశాల విద్య.. ఒక్కో దేశంలో ఒక్కోలా! మనిషి జీవితంలో విద్య ముఖ్యపాత్ర పోషిస్తుంది. నేటి బాలల భవిష్యత్తును నిర్ణయించేది పాఠశాల విద్యే. అందుకే అక్షరాస్యతను పెంచడం కోసం ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా ఆశించిన ఫలితాలు రావట్లేదనే చెప్పాలి. Updated : 10 Nov 2021 12:52 IST. మనిషి జీవితంలో విద్య ముఖ్యపాత్ర పోషిస్తుంది.
#పాఠశాలపైవ్యాసం#EssayonschoolinTelugu#elearning #essay #essaywriting
Get expert guidance for writing a college application essay, scholarship application essay, or class essay. Learn how to write effectively.
Essay on the importance of school in Telugu language. జీవితంలో ముందుకు సాగడానికి మరియు విజయాన్ని పొందేందుకు మంచి విద్య చాలా అవసరం. ఇది విశ్వాసాన్ని పెంచుతుంది ...
భారత జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) ను, భారత కేంద్ర మంత్రివర్గం 2020 జూలై 29న ఆమోదించింది. ఇది భారతదేశ నూతన విద్యా వ్యవస్థ దృక్పథాన్ని ...