WhatsApp Channel

HT తెలుగు వివరాలు

Bagheera Movie Review: భ‌గీరా మూవీ రివ్యూ - ప్ర‌భుదేవా సైకో కిల్ల‌ర్ సినిమా ఎలా ఉందంటే

Share on Twitter

Bagheera Movie Review: ప్ర‌భుదేవా హీరోగా ఆదిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భ‌గీరా సినిమా స‌న్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది.

ప్ర‌భుదేవా, అమైరా ద‌స్తూర్‌

Bagheera Movie Review: ప్ర‌భుదేవా హీరోగా న‌టించిన తాజా త‌మిళ సినిమా భ‌గీరా. ఆదిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా స‌న్ నెక్స్ట్ ఓటీటీ ద్వారా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. సైకో కిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే...

టెడ్డీ బేర్ మ‌ర్డ‌ర్స్‌...

న‌గ‌రంలో వ‌రుస‌గా అమ్మాయిలు హ‌త్య‌కు గుర‌వుతుంటారు. వారిని ఓ టెడ్డీబేర్ స‌హాయంతో సైకో కిల్ల‌ర్ హ‌త‌మారుస్తున్నాడ‌ని పోలీసుల ఇన్వేస్టిగేష‌న్‌లో తేలుతుంది. ఆ హంత‌కుడిని ప‌ట్టుకునేందుకు ఇన్‌స్పెక్ట‌ర్ సాయికుమార్ (సాయికుమార్‌) రంగంలోకి దిగుతాడు. భ‌గీరా అనే యాప్ కార‌ణంగా ఈ అమ్మాయిలంద‌రూ హ‌త్య‌కు గుర‌వుతున్నార‌ని సాయికుమార్ తెలుసుకుంటాడు.

మ‌రోవైపు వేద‌వ‌ల్లి, రిణు, ప‌ల్ల‌వి, అలియాల‌ను వివిధ పేర్ల‌తో ప్ర‌భు (ప్ర‌భుదేవా) ప్రేమిస్తాడు. అత‌డు ప్రేమించిన ఆ అమ్మాయిలు అంద‌రూ క‌నిపించ‌కుండా పోతారు. వారి అదృశ్యం వెనుక భ‌గీరా (ప్ర‌భుదేవా) హ‌స్తం ఉందా? భ‌గీరా, ప్ర‌భు ఒకే పోలిక‌ల‌తో ఉండ‌టానికి కార‌ణ‌మేమిటి?

ప్ర‌భు సోద‌రుడు ముర‌ళి (శ్రీరామ్‌)ఎందుకు ఆత్మ హ‌త్య చేసుకున్నాడు? అమ్మాయిల‌పై ప‌గ‌ను పెంచుకున్న సైకో కిల్ల‌ర్ వారిని చంప‌డానికి కార‌ణం ఏమిటి? అత‌డిలో ర‌మ్య‌(అమైరా ద‌స్తూర్‌) ఎలా మార్పు తీసుకొచ్చింద‌న్న‌దే భ‌గీరా(Bagheera Movie Review)సినిమా క‌థ‌.

సైకో కిల్ల‌ర్ ఫార్ములా...

సైకో కిల్ల‌ర్ క‌థాంశాల‌తో తెలుగు, త‌మిళంతో పాటు వివిధ భాష‌ల్లో ప‌లు సినిమాలు రూపొందాయి. భాష‌లు, హీరోలు, ద‌ర్శ‌కులు వేరైనా ఈ సినిమాల కాన్సెప్ట్‌లు దాదాపు ఒకే రీతిలో సాగుతుంటాయి. త‌మ ఫ్యామిలీ, స‌న్నిహితుల‌కు జ‌రిగిన అన్యాయాన్ని స‌హించ‌లేని ఓ వ్య‌క్తి సైకోగా మారి హ‌త్య‌లు చేయ‌డం, దాని వెనుక ఫ్లాష్‌బ్యాక్ ..ఇలా ఈ క‌థ‌ల‌కు ఓ టెంప్లేట్ ఫార్మెట్ ఫిక్స్ అయిపోయింది.

భ‌గీరా కూడా ఆ కోవలో సాగే రొటీన్ సైకో కిల్ల‌ర్ మూవీ. ప్రేమ పేరుతో అమ్మాయిలు చేసే మోసాన్ని స‌హించ‌లేని ఓ యువ‌కుడు సైకోగా మారి హ‌త్య‌లు చేయ‌డమ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ఆధిక్ ర‌విచంద్ర‌న్ భ‌గీరా క‌థ‌ను రాసుకున్నాడు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, కామెడీతో పాటు రొమాన్స్ దండిగానే ఉండేలా చూసుకుంటూ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈసినిమాను తెర‌కెక్కించాడు.

గంద‌ర‌గోళం...

భ‌గీరా ఫ‌స్ట్ హాఫ్ మొత్తం ప్ర‌భుదేవా మారువేషాల్లో ఒక్కో అమ్మాయిని ట్రాప్ చేసే స‌న్నివేశాల‌తో న‌డిపించారు ద‌ర్శ‌కుడు. వివిధ గెట‌ప్‌లు, డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి ఎంట్రీ ఇస్తూ తిక‌మ‌క‌పెడ‌తాయి. ఏ క్యారెక్ట‌ర్ ఎందుకు వ‌స్తుందో...భ‌గీరా ఎందుకు హ‌త్య‌లు చేస్తున్నాడో అంతుప‌ట్ట‌దు.

ఈ చిక్కుముడుల‌న్నింటికి సెకండాఫ్‌లో విప్పుకుంటూ వెళ్లాడు డైరెక్ట‌ర్‌. ఆ హ‌త్య‌ల‌కు రీజ‌న్ అంటూ అన్న‌ద‌మ్ముల బాండింగ్ పేరుతో నైంటీస్ కాలం నాటి రొటీన్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో ఓపిక‌కు ప‌రీక్ష పెట్టాడు డైరెక్ట‌ర్‌. క‌థ‌కు కీల‌క‌మైన ఆ ఎపిసోడ్‌ను ఆస‌క్తిక‌రంగా ప్ర‌జెంట్ చేయ‌లేక‌పోయాడు.

ఎన్నో సినిమాల్లో చూసిన కామ‌న్ పాయింట్‌తో ఈ ఫ్లాష్‌బ్యాక్‌ సాగుతుంది. క్లైమాక్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేసేలానే ఉంటుంది. సింపుల్ పాయింట్‌ను రివ‌ర్స్ స్క్రీన్‌ప్లేతో కొత్త‌గా చెప్పాల‌ని అనుకున్న ద‌ర్శ‌కుడి ప్ర‌య‌త్నం పూర్తిగా బెడిసికొట్టింది.

నెగెటివ్ షేడ్స్‌లో...

ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో ప్ర‌భుదేవా న‌టించాడు. క‌థానుగుణంగా వివిధ గెట‌ప్‌ల‌లో క‌నిపించాడు. ప‌స‌లేని క‌థ కావ‌డంతో ఈ సినిమా కోసం అత‌డు ప‌డిన శ్ర‌మ మొత్తం వృథాగా మారింది. శ్రీరామ్ క్యారెక్ట‌ర్ లెంగ్త్ త‌క్కువే. ఈ సినిమాలో మొత్తం ఏడుగురు హీరోయిన్లు ఉన్నా ఒక్క అమైరా ద‌స్తూర్ త‌ప్ప మిగిలిన వారంద‌రూ గెస్ట్ రోల్స్‌లోనే న‌టించారు.

Bagheera Movie Review- ప్రేక్ష‌కుల‌కు టార్చ‌ర్‌...

ప్రేక్ష‌కుల్ని టార్చ‌ర్‌కు గురిచేసే సైకో కిల్ల‌ర్ సినిమా ఇది. ఫ‌స్ట్ సీన్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు గంద‌ర‌గోళంగా సాగుతుంది. క‌థ నుంచి హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌తో పాటు అత‌డి గెట‌ప్‌లు, మిగిలిన పాత్ర‌లు అన్ని సహనానికి పరీక్ష పెడతాయి.

Whats_app_banner

Logo

'Bagheera' movie review: An eccentric Prabhu Deva shines through a chaotic script

Bagheera

Surgically analysing the various ideologically problematic things with Bagheera would be too obvious as it has all been so thickly laid out. On top of that, with the climax, director Adhik Ravichandran saves us the trouble by letting a female character spout counterpoints to every problematic thing so jubilantly espoused all through the film up until that point. This glaringly obvious insurance for the sake of goodwill hardly works because the film has plenty of other fundamental problems as well, and some—weirdly enough—are rather entertaining.

Most of these bizarre, entertaining issues can be seen in the early part of the film. For starters, there is a teddy bear that goes around killing women. And any attempt at explaining that statement would sound as weird as the statement itself.

But here’s me trying anyway: A string of murders involving young women is happening across the city. It begins with unsuspecting women receiving an unusual gift from their boyfriend, who is actually Bagheera . The girls are so ready to hug and kiss this deliberately creepy-looking teddy bear on command from their boyfriend. The teddy bear then goes on to kill them with a needlessly complex murder weapon, which is basically a syringe attached to a hammer.

And precisely at this point, you are lost wondering if you are laughing with the film or at it because it is hard to grapple with the fact that the makers meant for these moments to be serious. While you are strangely amused by the murderous teddy bear, we are introduced to the man behind the curtain, Bagheera himself. Prabhu Deva sports multiple looks to deceive multiple women. Almost every look he dons is as over the top and cartoonish as the murderous teddy bear but the cherry on top is how you can see Prabhu Deva enjoying himself so much.

The most authentic, enjoyable part of the film is easily the actor, who is clearly having fun with his character. The murderous teddy bear and a whacky, unhinged Prabhu Deva is about the extent of fun you can extract out of Bagheera . The rest of the film is either painfully outdated (ex: ‘boy bestie’ jokes), over-indulgent, or laughably trite. 

The film is at its lowest when we are taken back to Bagheera’s childhood and are made to sit through an odd creative choice where half of the flashback is animated while the other half is in live-action. While this might be due to budget constraints and/or actor availability, the entire sequence felt like the makers’ attempt at figuring out all the loopholes so far and clearing it with the quick-fix flashback.

Time and again, Prabhu Deva’s Bagheera declares himself as the saviour of men. “Ponnungalukku onnu na maadhar sangam varum but pasangalukku onnu na indha Bagheera varuvan” He even goes on to set up an app that lets guys send complaints about girls who broke their heart, Bagheera then goes on to hunt  down the girls. With the app on one hand and the serial killer who targets promiscuous women on the other hand, Bagheera tries to be a blend of Manmathan and Anniyan but the execution is not as interesting as how the idea sounds on paper.

Towards the end of the film, one of Bagheera ’s victims (played by Amyra Dastur) gets trapped in a mansion with him and gets chased around in a game of cat and mouse. While the sequence is devoid of any tension, Prabhu Deva’s antics and a remix of the song Pattukottai Ammalu from Ranga (1982) elevate the mood and offer some much-needed respite.

Adult entertainers usually fare well when they don’t take themselves too seriously. While there are moments in Bagheera that massively benefit from such lighthearted treatment, there are sections of the film that are too deliberately filled with logical loopholes and careless writing. Unfortunately, the latter segments of the film bulldoze whatever little is built by the former.

Director: Adhik Ravichandran

Cast: Prabhu Deva, Amyra Dastur, Sanchita Shetty, Janani, Gayathrie Shankar, Sakshi Agarwal

Rating: 2/5

Follow The New Indian Express channel on WhatsApp  

Download the TNIE app to stay with us and follow the latest

Related Stories

Advertisement

greatandhra print

  • తెలుగు

Prashanth Neel's Bagheera Trailer: 'Dark' Actioner!

Prashanth Neel's Bagheera Trailer: 'Dark' Actioner!

Hero Sriimurali of Ugramm fame’s latest flick Bagheera for which Prashanth Neel offered story is up for release in Telugu, along with the original on October 31st.

The film’s theatrical trailer is out now opens with a serious conversation between a mother and her son about divine avatars.

She explains that when humans become demons, the divine can manifest in various forms. She emphasizes that God doesn't only appear as a deity but can also take on the form of a demon.

A masked man Bagheera, whom locals regard as a god, is on a mission to eliminate criminals, while the police are determined to capture him, wanting him either dead or alive.

Prashanth Neel penned a story, while director Dr Suri presented it in a commercial format and his taking is truly remarkable.

Sriimurali appeared in a role with dual shades as a police officer, and also a masked man Bagheera, and excelled in each character.

While Rukmini Vasanth played his love interest, the trailer also introduced other prominent characters such as Prakash Raj, Rangayana Raghu, Achyuth Kumar, Garuda Ram, etc.

Cinematographer AJ Shetty delivers world-class visuals, effectively capturing the film's dark and intense backdrop, while music director B Ajaneesh Loknath augments the narrative with a powerful score.

The action drama, starring Srii Murali, will hit the screens on October 31, 2024.

For exciting updates on national affairs and up-to-date news click here on India Brains

New App Alert: All OTT Apps & Release Dates Under One App

  • Record Break: Pushpa-2 Release In 11,500 Screens
  • Shankar Pictures Acquired Ashok Galla's DNV
  • Pics: Cozy Amala In Chubby Look

Tags: Prashanth Neel Bagheera Trailer

  • Cast & crew

Bagheera (2024)

When society turns into a jungle, just one predator cries out for justice. When society turns into a jungle, just one predator cries out for justice. When society turns into a jungle, just one predator cries out for justice.

  • Prashanth Neel
  • Rukmini Vasanth
  • Prakash Raj

Trailer [OV]

  • All cast & crew
  • Production, box office & more at IMDbPro

More like this

Bagheera

Did you know

  • Trivia Sri Murali's second collaboration with Prashanth Neel. Both worked together on the latter's directorial debut (Ugramm), which was released a decade before this movie.
  • When will Bagheera be released? Powered by Alexa
  • October 31, 2024 (India)
  • Hombale Films
  • See more company credits at IMDbPro

Technical specs

Related news, contribute to this page.

Bagheera (2024)

  • See more gaps
  • Learn more about contributing

More to explore

Recently viewed.

bagheera movie review in telugu

My Subscriptions

India At 2047

Bagheera Movie: తెలుగులోకి కన్నడలో రోరింగ్ స్టార్ ‘బఘీరా‘..హోంబలే ఫిల్మ్స్ ఖాతాలో మరో ల్యాండ్ మార్క్ హిట్ పడేనా?

Prashanth neel : కన్నడ రోరింగ్ స్టార్ శ్రీమురళి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘బఘీరా‘. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న తెలుగులో విడుదలకాబోతోంది..

Prashanth Neel Dr Suri Sriimuralis action thriller Bagheera In telugu on October 31st Bagheera Movie: తెలుగులోకి కన్నడలో రోరింగ్ స్టార్ ‘బఘీరా‘..హోంబలే ఫిల్మ్స్ ఖాతాలో మరో ల్యాండ్ మార్క్ హిట్ పడేనా?

Bagheera Release In Telugu : కన్నడ సినిమా పరిశ్రమలో రోరింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నయంగ్ హీరో  శ్రీమురళి. ఆయన ప్రధాన పాత్రలో నటించించిన తాజా చిత్రం ‘బఘీరా‘. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఈ మూవీని తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ LLP రిలీజ్ చేయబోతోంది. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31 ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల చేయబోతున్నది. త్వరలోనే తెలుగులో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.    

అక్టోబర్ 17న ‘బఘీరా‘ ఫస్ట్ సింగిల్ విడుదల

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. శ్రీమురళి ఈ సినిమాలో ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు అక్టోబర్ 17న ఈ సినిమాకు సంబంధించి ‘రుధిర హర‘ అనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ పాటతో మూవీపై మరిన్ని అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

హోంబలే ఫిల్మ్స్ ఖాతాలో మరో ల్యాండ్ మార్క్ హిట్ పడేనా?      

ఈ హైవోల్టేజ్ మూవీకి డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీకి కథను అందించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. ‘కేజీఎఫ్‘, ‘కాంతార‘, ‘సలార్‘ లాంటి సినిమాలను నిర్మించిన సంస్థ నుంచి వస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. హోంబలే ఫిల్మ్స్ బ్లాక్ బస్టర్ సినిమాల లిస్టులో ‘బఘీరా‘ సైతం  చేరుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ కథను అందించడంతో మరింత హైప్ పెరిగింది.

‘కాంతార‘ లాంటి సక్సెస్ రిపీట్ అయ్యేనా?

ఇక ఈ సినిమాలో శ్రీమురళి పవర్‌ ఫుల్ రోల్‌ పోషించగా, రుక్మిణి వసంత్, ప్రకాశ్ రాజ్, రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఏ.జే శెట్టి సినిమాటోగ్రఫీ అందించారు. బి అజనీష్ లోక్‌ నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రణవ్ శ్రీ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. రవి సంతేహక్లూ ఆర్ట్ డైరెక్టర్‌ గా పని చేశారు.

ఇక ఈ సినిమా కథ, యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తాయని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.  హొంబలే ఫిల్మ్స్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయం అంటున్నారు. ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంటుందని నిర్మాత సురేష్ బాబు వెల్లడించారు. అద్భుతమైన యాక్షన్ కథాంశం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెప్పారు. ఈ సినిమా ‘కాంతారా‘ మాదిరగా సంచలన విజయాన్ని అందుకుంటుందన్నారు. త్వరలో ప్రారంభించే ప్రమోషన్ కార్యక్రమాలు సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు.   

Also Read :  చిరంజీవి షూస్ చూడటానికి సింపులే... కానీ, కొనాలంటే ఎంత రేటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?

ట్రెండింగ్ వార్తలు

ABP Premium

ఫోటో గ్యాలరీ

ABP Southern Rising Summit 2024 Gautami: ప్రతి మహిళకు ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం!

ట్రెండింగ్ ఒపీనియన్

Lakshmana Venkat Kuchi

వ్యక్తిగత కార్నర్

ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?

  • Andhra Pradesh
  • Arunachal Pradesh
  • Chhatisgarh
  • Himachal Pradesh
  • Jammu and Kashmir
  • Madhya Pradesh
  • Maharashtra
  • Uttar Pradesh
  • Uttarakhand
  • West Bengal
  • Movie Reviews
  • DC Comments
  • Sunday Chronicle
  • Hyderabad Chronicle
  • Editor Pick
  • Special Story

Prashanth Neel’s talent on test with ‘Bagheera’?

bagheera movie review in telugu

Kannada director Prashanth Neel has gained a huge following among Telugu viewers after delivering blockbusters like 'KGF 1’ and ‘KGF 2’ with Kannada superstar Yash and also teamed up with Prabhas and dished out an action-adventure 'Salaar'. Now, Prashanth Neel is returning to the two Telugu states with his next Kannada film 'Bagheera' being dubbed in Telugu and released this month-end. "This time, he doesn’t have Prabhas or Yash to bank on and has to pull in crowds on the strength of his name, and his talent would be tested,” says a producer. He has just provided the script for this film featuring Sri Murali and it is billed to be another action flick. “Prashanth has to prove that he can keep the audience engaged with his script and screenplay and doesn’t need a superstar to showcase his writing prowess,” he adds.

Meanwhile, Prashanth Neel has become a sought-after director in Tollywood and is doing a film with Jr NTR and it would be a larger-than-life movie. He is reportedly in talks to direct Ram Charan for another big-ticket entertainer. “Prashanth became a star director overnight in Tollywood after KGF shattered box office records and showcased Yash as a fearless and invincible hero and Telugu heroes had big plans to tie up with him,” he points out. Later, he joined hands with Prabhas and made his Tollywood debut with ‘Salaar’. “Prashanth is known for penning larger-than-life movies and actors need to have a stature and image to carry off such roles.

Will his story justify the casting of young hero Sri Murali’, it remains to be seen,’ he concludes.

DC Correspondent

Latest News

sidekick

twitter

  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • ఎడ్యుకేషన్ & కెరీర్‌
  • లైఫ్‌స్టైల్‌
  • బ‌తుక‌మ్మ పాట‌లు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఎవర్‌గ్రీన్‌
  • ఎడిట్‌ పేజీ
  • జిల్లాల వార్తలు ఆదిలాబాద్ కరీంనగర్ కామారెడ్డి కుమ్రంభీం ఆసిఫాబాద్ ఖమ్మం జగిత్యాల జనగాం జయశంకర్-భూపాల‌ప‌ల్లి జోగులాంబ(గద్వాల) నల్లగొండ నాగర్ కర్నూల్ నారాయణపేట నిజామాబాద్ నిర్మల్ పెద్దపల్లి భద్రాద్రి -కొత్తగూడెం మంచిర్యాల మహబూబాబాద్ మహబూబ్ నగర్ ములుగు మెదక్ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి యాదాద్రి రంగారెడ్డి రాజన్న సిరిసిల్ల వనపర్తి వరంగల్‌ హనుమకొండ వికారాబాద్ సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట హైదరాబాద్‌

Fitnessandbeyond

Bagheera | దీపావళి బరిలో ప్రశాంత్‌ నీల్‌ సినిమా

Bagheera | ‘ఉగ్రం’ఫేం శ్రీమురళి నటించిన యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ “బఘీరా’. స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ కథ అందించిన ఈ చిత్రానికి డాక్టర్‌ సూరి దర్శకుడు. ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది..

Facebook

Bagheera | ‘ఉగ్రం’ఫేం శ్రీమురళి నటించిన యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ “బఘీరా’. స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ కథ అందించిన ఈ చిత్రానికి డాక్టర్‌ సూరి దర్శకుడు. ప్రతిష్టాత్మక హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ని ఈ నెల 17న మేకర్స్‌ విడుదల చేయనున్నారు.

థ్రిల్లింగ్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్‌, అద్భుతమైన విజువల్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయని, కన్నడంలోనే కాక, తెలుగులోనూ ఈ చిత్రం ఓ ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఏషియన్‌ సురేష్‌ ఎంటైర్టెన్మెంట్‌ ఎల్‌ఎల్‌పి సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నది. రుక్మిణి వసంత్‌, ప్రకాశ్‌రాజ్‌, రంగాయణ రఘు, అచ్యుత్‌కుమార్‌, గరుడరామ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఏజే శెట్టి, సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్‌.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News

  • Follow Us :

google-news

  • Bagheera Movie
  • Prashanth neel
  • Ugram Movie

RELATED ARTICLES

Raja Saab | డ్యుయల్ రోల్‌లో ప్రభాస్‌.. రాజాసాబ్‌ కోసం మారుతి క్రేజీ ప్లానింగ్‌

Raja Saab | డ్యుయల్ రోల్‌లో ప్రభాస్‌.. రాజాసాబ్‌ కోసం మారుతి క్రేజీ ప్లానింగ్‌

Dil Raju | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు దంపతులు

Dil Raju | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు దంపతులు

Thandel | నాగచైతన్య తండేల్ టీమ్‌ ముందు రెండు ఆప్షన్లు.. ఏది ఒకే చేస్తారో మరి..?

Thandel | నాగచైతన్య తండేల్ టీమ్‌ ముందు రెండు ఆప్షన్లు.. ఏది ఒకే చేస్తారో మరి..?

తాజా వార్తలు, pm modi-bihar cm nitish | ప్రధాని మోదీకి బీహార్ సీఎం నితీశ్ ధన్యవాదాలు.. ఎందుకో తెలుసా.., justice sanjiv khanna | సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నియామకం.. ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, virat kohli | ఆట ముగిసినా స్టేడియంలోనే కోహ్లీ.. వీడియో చూశారా.., hoax bomb threat | విమానాలకు బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం, suriya | నాకు కన్నీళ్లు తెప్పించింది.. కంగువ ఈవెంట్‌లో సూర్య భావోద్వేగం, ట్రెండింగ్ వార్తలు, watch: భోజనం చేస్తున్న వ్యక్తి వద్దకు కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే, watch: ఎత్తైన బిల్డింగ్‌ పైనుంచి దూకేందుకు వ్యక్తి యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే, malla reddy dance | మనవరాలి సంగీత్‌లో డ్యాన్స్‌ ఇరగదీసిన మాజీ మంత్రి మల్లారెడ్డి, cpr to snake | కొన ఊపిరితో ఉన్న పాముకు సీపీఆర్‌ చేసి బతికించిన యువకుడు.. video viral, watch: స్లో మోషన్ రీల్ చేసేందుకు యువకుడు యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే.

  • Movie Schedules

bagheera movie review in telugu

Most Viewed Articles

  • Review : Pottel – Slow rural drama with a message
  • Review: Laggam – Emotional village drama that goes flat
  • Here is the list of OTT movies and series releasing this week
  • Sathyam Sundaram is now streaming on this OTT platform
  • LCU origin: Lokesh Kanagaraj shares a big update about the much-awaited short film
  • Veteran actor says star heroine refused to kiss him
  • Sree Vishnu’s Swag arrives on Amazon Prime Video
  • Allu Arjun-Trivikram’s project – Naga Vamsi drops exciting details

Recent Posts

  • Mahesh Babu’s nephew Ashok Galla’s Devaki Nandana Vasudeva acquired by Shankar Pictures
  • New Photos : Sanya Malhotra
  • Latest Photos : Meenakshi Chaudhary
  • SDT18 కోసం ‘విరూపాక్ష’ కాంబో ఫిక్స్!
  • Pushpa 2: ఇండియాలో బిగ్గెస్ట్ రిలీజ్ తో “పుష్ప 2”
  • Priyanka Mohan reveals how she landed the role in Dhanush’s NEEK

bagheera movie review in telugu

The highly anticipated action drama Bagheera, starring Roaring Star Sriimurali and Rukmini Vasanth, is all set for its grand theatrical release on October 31, 2024. Directed by the talented Dr. Suri and written by the sensational Prashanth Neel, this film is poised to be a gripping ride for action lovers.

The official trailer, released today, offers an exciting first look into the film. It introduces Vedanth aka Bagheera, a fierce cop who ruthlessly hunts down criminals in a mysterious and intense avatar. What makes the story even more intriguing is that the police department remains unaware of Bagheera’s identity or the motives driving his actions. The trailer leaves viewers with many questions, and the movie promises to delve deep into the mystery behind his vigilante justice. The action sequences are designed to be intense and visually spectacular.

The film also features an impressive ensemble cast with Prakash Raj, Rangayana Raghu, Achyuth Kumar, and Garuda Ram playing key roles, adding depth and intensity to the narrative.

Produced by Vijay Kiragandur under the prestigious Hombale Films banner, Bagheera also features a powerful musical score by B Ajaneesh Loknath, whose music adds to the suspense and energy of the film.

Click here for video

No related posts.

Ad : Teluguruchi - Learn.. Cook.. Enjoy the Tasty food

IMAGES

  1. Bagheera Movie Review

    bagheera movie review in telugu

  2. Bagheera Movie Review

    bagheera movie review in telugu

  3. Bagheera Movie Review: భ‌గీరా మూవీ రివ్యూ

    bagheera movie review in telugu

  4. Bagheera Movie Review

    bagheera movie review in telugu

  5. Bagheera (2023)

    bagheera movie review in telugu

  6. Prabhudeva Bagheera movie review telugu

    bagheera movie review in telugu

VIDEO

  1. Bagheera Kannada Official Trailer

  2. Bagheera Telugu Official Trailer

  3. Bagheera Teaser REVIEW

  4. Bagheera Telugu Official Trailer

  5. Bagheera Full HD Movie Hindi Dubbed

  6. Bagheera Announcement Movie Review

COMMENTS

  1. Bagheera Movie Review: భ ... - Hindustantimes Telugu

    Bagheera Movie Review: ప్ర‌భుదేవా హీరోగా న‌టించిన తాజా త‌మిళ సినిమా భ‌గీరా. ఆదిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా స‌న్ ...

  2. Bagheera (2023) - IMDb

    Bagheera: Directed by Adhik Ravichandran, Ravi Kndasamy. With Prabhu Deva, Amyra Dastur, Gopinath Ravi, Sakshi Agarwal. Revolves around a psycho killer who has an aversion towards women, thanks to some of the heinous experiences he faced in his life.

  3. 'Bagheera' movie review: An eccentric Prabhu Deva shines ...

    'Bagheera' movie review: An eccentric Prabhu Deva shines through a chaotic script. The teddy bear then goes on to kill them with a needlessly complex murder weapon, which is basically a...

  4. Prashanth Neel's Bagheera Trailer: 'Dark' Actioner!

    Hero Sriimurali of Ugramm fame’s latest flick Bagheera for which Prashanth Neel offered story is up for release in Telugu, along with the original on October 31st. The film’s theatrical trailer is out now opens with a serious conversation between a mother and her son about divine avatars.

  5. Bagheera (2024) - IMDb

    Bagheera: Directed by D.R. Suri. With Sri Murali, Rukmini Vasanth, Prakash Raj, Rangayana Raghu. When society turns into a jungle, just one predator cries out for justice.

  6. Bagheera Movie: తెలుగులోకి కన్నడలో రోరింగ్ స్టార్ ‘బఘీరా ...

    బఘీరామూవీ. Source : Hombale Films/x. Bagheera Release In Telugu : కన్నడ సినిమా పరిశ్రమలో రోరింగ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నయంగ్ హీరో శ్రీమురళి. ఆయన ప్రధాన పాత్రలో నటించించిన తాజా చిత్రం ‘బఘీరా‘. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

  7. Prashanth Neel’s talent on test with ‘Bagheera’?

    Now, Prashanth Neel is returning to the two Telugu states with his next Kannada film 'Bagheera' being dubbed in Telugu and released this month-end.

  8. 'Bagheera' Trailer: A Daredevil-esque Vigilante - Telugu News ...

    The recently released trailer hints at a story that mirrors the classic "Daredevil" narrative. Sriimurali portrays a dual role: Vedanth, a dedicated police officer by day, and Bagheera, a...

  9. థ్రిల్లింగ్‌ యాక్షన్‌ బఘీర-Namasthe Telangana

    Home Cinema Bagheera Is A Kannada Action Entertainer Movie Written By Prashanth Neel And Directed By Dr Suri. థ్రిల్లింగ్‌ యాక్షన్‌ బఘీర. ‘ఉగ్రం’ఫేం శ్రీమురళి నటించిన యాక్షన్‌ ఎంటైర్టెనర్‌ “బఘీరా’. స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌నీల్‌ కథ అందించిన ఈ చిత్రానికి డాక్టర్‌ సూరి దర్శకుడు.

  10. Action-packed Bagheera trailer is out now | Latest Telugu ...

    The highly anticipated action drama Bagheera, starring Roaring Star Sriimurali and Rukmini Vasanth, is all set for its grand theatrical release on October 31, 2024.