• సినిమా వార్తలు
  • ఓటీటీ వార్తలు

Logo

  • PRIVACY POLICY

సమీక్ష : “మహా వీరుడు” – కొన్ని చోట్ల మెప్పించే యాక్షన్ కామెడీ డ్రామా!

Mahaveerudu Movie Review in Telugu

విడుదల తేదీ : జూలై 14, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: శివకార్తికేయన్, అదితి శంకర్, మిస్కిన్, యోగి బాబు, సరిత, సునీల్, మోనిషా బ్లెస్సీ , తదితరులు

దర్శకుడు : మడోన్నా అశ్విన్

నిర్మాత: అరుణ్ విశ్వ

సంగీతం: భరత్ శంకర్

సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న

ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

శివకార్తికేయన్ హీరోగా మడోన్నా అశ్విన్ దర్శకత్వం వహించిన యాక్షన్ కామెడీ-డ్రామా మహా వీరుడు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

సత్య (శివకార్తికేయన్) ఓ పిరికివాడు. తన తల్లి (సరిత) మరియు చెల్లితో కలిసి ఓ బస్తీలో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఐతే, ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ఇచ్చిన ఓ అపార్ట్ మెంట్స్ లోకి తమ బస్తీవాసులతోటి కలిసి వెళ్లాల్సి వస్తోంది. అయితే, ఆ అపార్ట్ మెంట్స్ చాలా నాసిరకంగా కట్ట బడి ఉంటాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సత్య తన బస్తీ వాసులను ఎలా సేవ్ చేశాడు?, ఆ అపార్ట్ మెంట్స్ ను అంత దారుణంగా కట్టిన మంత్రికి సత్య ఎలా బుద్ది చెప్పాడు?, ఈ మధ్యలో చంద్రమతి (అదితి శంకర్)తో సత్య లవ్ ట్రాక్ ఎలా సాగింది?, చివరకు సత్య మహావీరుడు అయ్యాడా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఓ పిరికివాడు మహావీరుడిగా మారే క్రమంలో వచ్చే డ్రామాలోని కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే సినిమాలో వినోదంతో పాటు కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రజల కోసం చేసే పోరాటానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించడం బాగుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన శివకార్తికేయన్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో మరియు ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో చాలా బాగా నటించాడు. అలాగే క్లిష్టమైన కొన్ని కీలక సన్నివేశాల్లో కూడా శివకార్తికేయన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన అతిధి శంకర్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. హీరోకి తల్లిగా నటించిన సీనియర్ నటి సరిత కూడా చాలా బాగా నటించింది. యోగి బాబు పంచ్ లు అండ్ కామెడీ టైమింగ్ కూడా బాగున్నాయి. సునీల్ తో సహా ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన మహావీరుడి ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన సీన్స్.. మరియు విలన్ తో పాటు మిగిలిన పాత్రలు.. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు మెప్పించాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు మడోన్నా అశ్విన్ కొన్ని చోట్ల తడబడ్డాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ అలాగే మంచి యాక్షన్ ఫీస్ట్ గా ప్లేని నడపాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ పెరగాలి. కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది. సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో లేదు.

హీరో విలన్ దగ్గరకి వెళ్లి లొంగిపోయే దగ్గర నుంచి సాగే సన్నివేశాలు పేలవంగా సాగుతాయి. దీనికితోడు లాజిక్స్ కూడా ఎక్కడ కనిపించవు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కు కూడా సరైన బలం లేదు. అలాగే పేద ప్రజల కోసం కట్టిన బిల్డింగ్ సమస్యను కూడా బలంగా చూపించడంలో దర్శకుడు నిరాశ పరిచాడు. అసలు ఈ కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు. ఫస్ట్ హాఫ్ నిజంగానే ఫన్ తో సాగింది. ఆ ఫన్ ను కూడా దర్శకుడు సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేయలేకపోయాడు.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా భరత్ శంకర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలో నిర్మాత అరుణ్ విశ్వ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

మహావీరుడు అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, మహావీరుడి ట్రాక్, మరియు కామెడీ అండ్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అలాగే, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా పర్వాలేదనిపిస్తాయి. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ కావడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఐతే, సినిమాలో శివకార్తికేయన్ నటన చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

‘స్పిరిట్’లో డాన్ లీ.. త్వరలో క్లారిటీ ఇస్తానన్న సందీప్ రెడ్డి వంగా, ఫుల్ స్వింగ్‌లో ‘అఖండ-2’, ‘రాజా సాబ్’లో సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్.. నిజమేనా, ‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్‌లో భోజ్‌పురి హీరోయిన్ స్పెషల్ డ్యాన్స్, ఇంటర్వ్యూ: డైరెక్టర్ అర్జున్ జంధ్యాల – ‘దేవకి నందన వాసుదేవ’ ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు, రెండు రోజుల్లో ‘కంగువా’ కలెక్షన్స్ ఎంతంటే, ‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ పాస్‌లో కోసం అభిమానుల క్యూ, కల్ట్ “ఈ నగరానికి ఏమైంది” సీక్వెల్ రిలీజ్ పై క్లారిటీ.., కన్నతల్లికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హీరో సందీప్ కిషన్, తాజా వార్తలు, వీక్షకులు మెచ్చిన వార్తలు.

  • సమీక్ష : కంగువా – కొన్నిచోట్ల ఆకట్టుకునే హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామా !
  • సమీక్ష : మట్కా – కేవలం కొన్ని సీన్స్ వరకు మాత్రమే
  • ఇంటర్వ్యూ: థమన్ – ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఫ్రీగా మ్యూజిక్ నేర్పిస్తాను..
  • కళ్యాణ్ గారి ధైర్యం అంటే ఇష్టం.. బన్నీ సాలిడ్ స్టేట్మెంట్ వైరల్..
  • “గేమ్ ఛేంజర్” విజువల్ వండర్ సాంగ్ రిలీజ్ అప్పుడేనా
  • ధనుష్‌పై నయనతార ఓపెన్ లెటర్.. షాకింగ్ విషయాలు వెల్లడి!
  • ‘పుష్ప-2’ ట్రైలర్ నిడివి ఇదే.. మ్యాడ్‌నెస్‌కి రెడీ కావాలట!
  • NBK109: ఊహించని రీతిలో పవర్ఫుల్ గా ‘బాలయ్య 109’ టైటిల్ టీజర్..
  • English Version
  • Mallemalatv

© Copyright - 123Telugu.com 2024

Sakshi News home page

Trending News:

Bigg Boss Sravanthi Chokkarapu Hospitalized Now

40 రోజులుగా బ్లీడింగ్‌.. నేను చేసిన తప్పు ఎవరూ చేయకండి: స్రవంతి

 బిగ్ బాస్ ఫేమ్, యాంక‌ర్  స్రవంతి చొక్కారపు తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది.

Sanju Samson becomes first batter to achieve historic feat in T20Is

చ‌రిత్ర సృష్టించిన సంజూ శాంసన్‌.. ప్రపంచంలో ఒకే ఒక్కడు

టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌​ తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు.

Singers Anurag Kulkarni And Ramya Behara Wedding

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తెలుగు స్టార్ సింగర్స్

తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పెళ్లి చేసుకున్నారు.

Team India breaks Australia world record

టీమిండియా స‌రికొత్త చ‌రిత్ర‌.. దెబ్బ‌కు ఆసీస్ వ‌ర‌ల్డ్ రికార్డు బ్రేక్‌

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌నను టీమిండియా అద్బుత విజయంతో ముగించింది.

Nayanthara Life Documentary Shocking Comments Dhanush

ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ

తమిళ స్టార్ హీరో ధనుష్‌పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు చేసింది.

Notification

సాక్షి, హైదరాబాద్‌: మూసీ పేరుతో సంపాద�...

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో షాకింగ...

Gold Price Today: దేశంలో బంగారం ధరల్లో నేడు (నవం�...

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీలోని మహార...

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లగచర్ల �...

చెన్నై: తమిళనాడులో షాకింగ్‌ ఘటన చోటు�...

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల...

ఢిల్లీ: అగ్ర రాజ్యం అమెరికా నిఘా విభా�...

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా అధ్య...

సాక్షి, గుంటూరు: ఇసుక పాలసీపై సొంత పార...

సాక్షి, తాడేపల్లి: 'ఆంధ్రజ్యోతి'కి ఉత్...

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్ర�...

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్ర�...

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో వైఎస్�...

సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో బడ్జ�...

Select Your Preferred Category to see your Personalized Content

  • ఆంధ్రప్రదేశ్
  • సాక్షిపోస్ట్
  • సాక్షి ఒరిజినల్స్
  • గుడ్ న్యూస్
  • ఏపీ వార్తలు
  • ఫ్యాక్ట్ చెక్
  • శ్రీ సత్యసాయి
  • తూర్పు గోదావరి
  • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
  • అల్లూరి సీతారామరాజు
  • పార్వతీపురం మన్యం
  • పశ్చిమ గోదావరి
  • తెలంగాణ వార్తలు
  • మహబూబ్‌నగర్
  • నాగర్ కర్నూల్
  • ఇతర క్రీడలు
  • పర్సనల్‌ ఫైనాన్స్‌
  • ఉమెన్‌ పవర్‌
  • వింతలు విశేషాలు
  • లైఫ్‌స్టైల్‌
  • వైఎస్‌ జగన్‌
  • మీకు తెలుసా?
  • మేటి చిత్రాలు
  • వెబ్ స్టోరీస్
  • డింగ్ డాంగ్ 2.0
  • గరం గరం వార్తలు
  • యూట్యూబ్ స్పెష‌ల్‌
  • గెస్ట్ కాలమ్
  • సోషల్ మీడియా
  • పాడ్‌కాస్ట్‌

Mahaveerudu Telugu Movie Reviews: ‘మహావీరుడు’ మూవీ రివ్యూ

Published Fri, Jul 14 2023 4:11 PM | Last Updated on Fri, Jul 14 2023 6:02 PM

Mahaveerudu Telugu Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: మహావీరుడు నటీనటులు: శివకార్తికేయన్, అదితి శంకర్, మిస్కిన్, సరిత, సునీల్, యోగిబాబు  నిర్మాత:అరుణ్ విశ్వ దర్శకత్వం:మడోన్‌ అశ్విన్‌  సంగీతం: భరత్‌ శంకర్‌ సినిమాటోగ్రఫీ: విషు అయ్యన్న విడుదల తేది: జులై 14, 2023

మహావీరుడు కథేంటంటే.. సత్య(శివకార్తికేయన్‌) ఓ కార్టూనిస్ట్‌. మహావీరుడు పేరుతో కామిక్ కథలు రాస్తుంటాడు. నిజ జీవితంలో భయస్తుడు. కానీ తన కథలు మాత్రం సమాజం కోసం పోరాడే ఓ మహావీరుడి గురించే ఉంటాయి. తను ఉండే స్లమ్‌  ఏరియా నుంచి అందరిని వేరే ప్రాంతానికి తరలిస్తుంది ప్రభుత్వం. ఆ ఏరియా ప్రజలందరికి ఓ అపార్ట్‌మెంట్‌కి తరలిస్తారు. మంత్రి ఎమ్‌ ఎమ్‌ సూర్య(మిస్కిన్‌) మనుషులు నాసిరకం సిమెంట్‌తో ఆ అపార్ట్‌మెంట్‌ని నిర్మిస్తారు.

పైకి అందంగా, అద్భుతంగా కనిపించినప్పటికీ.. ఇంట్లోకి వెళ్లిన తొలిరోజు నుంచి కిటికీలు పడిపోవడం, గోడలకు పగుళ్లు రావడం జరుగుతుంటాయి. ఇదేంటని ప్రశ్నిస్తే మంత్రి మనుషులు బెదిరిస్తారు. తన తల్లిని, సోదరిని అవమానించినా..సత్య ఎదురు తిరగడు. అయితే ఓ సందర్భంలో చనిపోవాలని అపార్ట్‌మెంట్‌ పైకి దూకేందుకు ప్రయత్నిస్తాడు సత్య. దెబ్బలు తగిలినా ప్రాణాలతో భయటపడతాడు.

(చదవండి:  ‘బేబీ’ మూవీ రివ్యూ )

అప్పటి నుంచి అతనికి మాత్రమే ఓ అజ్ఞాత వ్యక్తి వాయిస్‌ వినిస్తుంది(హీరో రవితేజ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు). అతను సత్యని ఓ మహావీరుడిగా, మంత్రి సూర్యని యముడిగా వర్ణిస్తుంటాడు. అంతేకాదు మంత్రి నాసిరకంగా కట్టించిన ప్రజా భవనం కూలిపోతుందనే విషయాన్ని  ఆ గొంతు అతనికి తెలియజేస్తుంది. అప్పుడు సత్య ఏం చేశాడు? ఆ అజ్ఞాత గొంతు కారణంగా సత్య జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అతని ప్రయాణంలో జర్నలిస్ట్‌ చంద్ర(అదితి శంకర్‌) పాత్ర ఏంటి? చివరకు మంత్రిని ఎదురించి ప్రజల ప్రాణాలకు ఎలా కాపాడాడు? అనేదే ‘మహావీరుడు’ కథ.

ఎలా ఉందంటే..  ఓ రాజకీయ నాయకుడు ప్రజలను మోసం చేయడం.. హీరో వారికి అండగా నిలిచి, ఆ రాజకీయ నాయకుడి అవినీతిని భయటపెట్టడం, ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడడం.. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. మహావీరుడు కథ కూడా ఇదే. కానీ ఇక్కడ హీరో భయస్తుడు.  ఓ పిరికివాడు ప్రజల కోసం ఎలా ధైర్యవంతుడిగా మారడనేదే ఈ మూవీ కథ. 

అయితే ఇదంతా సీరియస్‌ కాకుండా.. సెటిల్డ్‌ కామెడీతో ఎంటర్‌టైన్‌గా సాగుతుంది. రవితేజ వాయిస్‌ ఓవర్‌ సినిమాకు చాలా ప్లస్‌ అయింది. అలాగే యోగిబాబు కామెడీ కూడా బాగా వర్కౌట్‌ అయింది. హీరో క్యారెక్టర్‌, వాయిస్‌ ఓవర్‌.. కొన్ని చోట్ల మర్యాద రామన్న సినిమాను గుర్తు చేస్తుంది. అలాగే హీరో భయస్తుడు అని చెప్పించడానికి వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి.

సినిమా ప్రారంభంలోనే హీరో క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో చూపించాడు.  హీరోకి అజ్ఞాత గొంతు వినిపించేంత వరకు కథంతా సోసోగా సాగుతుంది.  ఆ తర్వాత సినిమా మొత్తం కామెడీ ట్రాక్‌ ఎక్కుతుంది.  ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే సెకండాఫ్‌ మాత్రం కథ సాగదీతగా అనిపిస్తుంది. హీరో విలన్‌ దగ్గరకి వెళ్లి లొంగిపోయిన తర్వాత వచ్చే సన్నివేశాలు బోర్‌ కొట్టిస్తాయి.

అలాగే హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ కూడా అంతగా ఆకట్టుకోలేవు.  సినిమా నిడివి కూడా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది. సింపుల్‌గా చెప్పాల్సిన విషయాలను కూడా డీటైల్డ్‌గా చూపించి నిడివి పెంచేశారు. అలాగే నాసిరకంగా కట్టించిన బిల్డింగుల కారణంగా ప్రజలు పడే ఇబ్బందులను కూడా బలంగా చూపించలేకపోయారు. వాటిని మరింత ఎమోషనల్‌గా తీర్చిదిద్దింటే బాగుండేది. ఫస్టాఫ్‌ మాదిరే సెకండాఫ్‌ కామెడీ కూడా వర్కౌట్‌ అయితే సినిమా ఫలితం మరోలా ఉండేది.  ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే  ఈ మహావీరుడు  కాస్త నవ్విస్తాడు.  ఎవరెలా చేశారంటే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సత్య పాత్రలో శివకార్తికేయన్‌ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రలు చేయడం అతనికి కొత్తేమి కాదు.  భయస్తుడిగా ఆయన చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. జర్నలిస్ట్‌ చంద్రగా అదితి శంకర్‌ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది.  ఈ చిత్రంలో ఆమె నిడివి చాలా తక్కువనే చెప్పాలి. భవన కార్మికుడిగా యోగిబాబు చేసే కామెడీ సినిమాకు చాలా ప్లస్‌ అయింది.  మంత్రిగా మిస్కిన్ , అతని సహాయకుడిగా సునీల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. భరత్‌ శంకర్‌ సంగీతం జస్ట్‌ ఓకే. పాటలకు తెలుగు ప్రేక్షకులను నచ్చవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్‌ పనితీరు బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

Add a comment

Related news by category.

  • Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ టైటిల్‌: కంగువానటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులునిర్మాణ సంస్థ:  స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్దర్శకత్వం: శివసంగీతం: దేవీవ...
  • 'రహస్యం ఇదం జగత్‌' మూవీ రివ్యూ టైటిల్‌: రహస్యం ఇదం జగత్నటీనటులు: రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం, కార్తీక్ తదితరులుదర్శకత్వం: కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌సంగీతం: గ్యానీఎడిటర్: ఛోటా కే ప్రసాద్సినిమాటోగ్రఫీ: టై...
  • టాలీవుడ్ మూవీ జ్యువెల్ థీఫ్ రివ్యూ.. ఎలా ఉందంటే? టైటిల్: జ్యూవెల్ థీఫ్ -  మూవీ రివ్యూనటీనటులు: కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్, అజయ్ తదితరులుడైరెక్టర్: పీఎస్ నారాయణనిర్మాత: మల్లెల ప్రభాకర్నిర్మాణ సంస్థ:  శ్రీ విష్ణు గ్లోబల్ మీడియాసంగీతం: ఎం. ...
  • ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ నిఖిల్‌ సీనీ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘స్వామిరారా’ ఒక్కటి. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘కేశవ’ కూడా మంచి ప్రశంసలు దక...
  • ‘జితేందర్‌ రెడ్డి’ మూవీ రివ్యూ టైటిల్‌: జితేందర్‌ రెడ్డినటీనటులు:రాకేశ్‌ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలునిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డిదర్శకుడు: విరించి వర్మసంగీతం: గోప...

Related News By Tags

  • అతనికి మొహం చూపించలేకపోయా.. రవితేజకు స్పెషల్ థ్యాంక్స్: నిర్మాత శివకార్తికేయన్‌, అదితిశంకర్‌ జంటగా నటించిన చిత్రం మావీరన్‌( మహావీరుడు). నటి సరిత, దర్శకుడు మిష్కిన్‌, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మించారు. గత 14న...
  • హీరోయిన్‌గా డైరెక్టర్ కూతురు.. మరీ ఇంత చీప్‌ రెమ్యునరేషనా? అందం, తెలివి, చలాకీతనం ఉన్న నటి అదితిశంకర్‌. ప్రముఖ దర్శకుడు శంకర్‌ వారసురాలు, విద్యావంతురాలు, గాయని అన్నవి అదనపు అర్హతలు..ఈమె వైద్య వృతి చదివి నటిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. విరుమాన్‌ చిత్రం ద్వా...
  • 'మహావీరుడు'ని తెలుగువారు ఇష్టపడతారు: అడివి శేష్‌ 'మహావీరుడు’ సినిమా ట్రైలర్, విజువల్స్‌ గొప్పగా ఉన్నాయి. ఈ మూవీలో గ్రేట్‌ వైబ్‌ కనిపిస్తోంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల అన్నారు. శివ కార్తికేయన్‌ హీరోగ...
  • ప్రమోషన్స్‌కు సిద్ధమైన మహా వీరుడు, అప్పుడే ఆడియో లాంచ్‌ శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మావీరన్‌. దర్శకుడు శంకర్‌ వారసురాలు ఆదితిశంకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో యోగిబాబు, దర్శకుడు మిష్కిన్‌, సరిత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జాతీయ...
  • జర్నలిస్ట్‌గా అలరించబోతున్న అదితి శంకర్‌ ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉన్న నటి ఆదితి శంకర్‌. ప్రముఖ దర్శకుడు శంకర్‌ వారసురాలు. ఎప్పుడైతే గట్టిగా సినీ రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి ఈమె గురించి తెగ వార్తలు ప్రచారం అయ్యాయి. ఈమె తొలిసారిగా కార్తీ...

photo 1

పల్లెటూరి అల్లరి పిల్ల కేతిక.. లుక్కే మార్చేసిందిగా! (ఫొటోలు)

photo 2

కూతురు బర్త్ డే.. తెగ మురిసిపోతున్నహీరోయిన్ (ఫొటోలు)

photo 3

పెయింటింగ్‌లా బాలీవుడ్‌ భామ, డాజ్లింగ్‌ అంటున్న ఫ్యాన్స్‌ (ఫోటోలు)

photo 4

సకల సౌకర్యాలున్న గుండ్రని ఇల్లు (ఫొటోలు)

photo 5

రింగుల జుట్టు, చిక్కని చిరునవ్వు, చక్కనమ్మ అందం (ఫోటోలు)

300 Crore Scam with Buy Back Policy  1

3600 మందికి 300 కోట్లకు టోకరా..8 మంది నిందితుల అరెస్ట్

Teachers Throwing Bricks with School Children in Kakinada 2

ప్రభుత్వ పాఠశాలలో పదేళ్ల చిన్నారులతో పనులు

TDP Leaders Land Grab In Kurnool  3

ఏపీలో మంత్రుల ఆండదండలతో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు

Margani Bharath Strong Counter To Chandrababu 4

Bharath: సంపద సృష్టించడం అంటే ఐదు నెలల్లో 57 వేల కోట్లు అప్పు చేయడమా...?

Volunteers Protest On Roads In Kurnool  5

కర్నూలులో రోడ్డెక్కిన వాలంటీర్లు..

Daily Horoscope

Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

Review : Mahaveerudu – Clicks to an extent

Mahaveerudu Telugu Movie Review

Release Date : July 14, 2023

123telugu.com Rating : 2.75/5

Starring: Sivakarthikeyan, Aditi Shankar, Saritha, Mysskin, Sunil, Yogi Babu

Director: Madonne Ashwin

Producer: Arun Viswa

Music Director: Bharath Sankar

Cinematographer: Vidhu Ayyanna

Editor: Philomin Raj

Related Links : Trailer

Sivakarthikeyan’s new movie Maaveeran has been released in Telugu as Mahaveerudu today. The film generated a decent buzz before its release. Check out our review to see if it lived up to the hype.

Satya (Sivakarthikeyan), a cartoonist in a newspaper, lives in a slum with his family. The government provides apartments for everyone in the slum, but they are of poor quality. Due to an issue, Satya, who lacks courage, loses his job and attempts suicide but is saved. From that moment, he starts hearing a voice inside him that predicts the future. Meanwhile, he finds himself in conflict with Minister Jayasurya (Mysskin). The movie reveals what happens next, including whether Satya discovers the source of the inner voice and how he handles the issue with the minister.

Plus Points:

Director Madonne Ashwin takes a simple story and adds intrigue by introducing an illusionary element to the protagonist.

Sivakarthikeyan, known for embracing diverse roles, delivers an impressive performance as a timid individual in Mahaveerudu. His ability to bring laughter to serious situations through his actions is commendable.

Yogi Babu’s impeccable comedic timing and hilarious scenes with Sivakarthikeyan contribute to the movie’s entertainment value.

Mysskin also shines in a well-executed role, along with the rest of the cast, including Sarita, who bring their respective characters to life.

Minus Points:

While the story starts off strongly with an impressive narration, the second half tends to drag, losing its captivation. Despite incorporating comedy and action, the narrative fails to sustain viewers’ interest.

The director could have considered a shorter runtime and remove unnecessary scenes, ultimately making Mahaveerudu a more engaging film.

Aditi Shankar’s role is limited, with minimal appearances in the second half. Sunil’s character could have been developed better. The songs are forgettable, and the musical score is average.

Technical aspects:

On the technical side, Madonne Ashwin’s writing and direction are fine, but a more compelling screenplay in the second half would have enhanced the film’s outcome.

The cinematography and music are average, while the dubbing is well done. Some laggy scenes could have been trimmed by the editor to speed up the overall flow. The production values are satisfactory.

On the whole, Sivakarthikeyan’s Mahaveerudu is an action comedy film that clicks to an extent. Sivakarthikeyan’s impressive performance and decent comedy in the first half are the positive aspects. However, the pale narration in the second half leads to moments of boredom. If you’re comfortable with a slower pace and intermittent comedy, you can consider watching this movie this weekend.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For Telugu Review

Articles that might interest you

Most viewed articles.

  • Maa Nanna Superhero: Sudheer Babu’s performance to move one and all
  • Gopichand at Viswam event – Sreenu Vaitla Garu is back with a bang
  • Exclusive Interview: Director Osho Thulasiram – The climax of Dakshina will captivate everyone
  • Mahesh Babu’s Maradalu enters Bigg Boss 18 Hindi
  • Singham Again trailer is impressive; Release date revealed
  • Review : Appudo Ippudo Eppudo – Dull and outdated
  • Deadpool & Wolverine now streaming on Disney Plus Hotstar

Social Media

Recent posts.

Web Analytics Made Easy - StatCounter

M9 News Logo

Mahaveerudu Review – Runs Out Of Fun

Mahaveerudu Telugu Movie Review

OUR RATING 2.25/5

CENSOR U/A, 2h 43m

What Is the Film About?

Sathya (Sivakarthikeyan) is a timid guy from the slums who wants no fight with anyone. He is ready to compromise and adjust for anything. Sathya is a cartoonist, but his nature allows someone else to take credit for him.

What happens when Sathya and his family, along with the slum people, are moved to a new apartment building? What are the problems they face, and how it brings Sathya face to face with the minister responsible for the issue? The movie’s core plot is how a timid Sathya overcomes the higher power to become a hero for the people.

Performances

Sivakarthikeyan plays another relatable part which also offers him something fresh to do. So, here he is again playing the boy next door kind of guy, but he has a fearful quality. He brings out the body language neatly for the part and shows a gradual growth in the character as it progresses towards the end.

The action parts are also equally well done. The trait is incorporated to generate typical Sivakarthikeyan fun and simultaneously elevate as a star. Mahaveerudu is a good outing for the lead due to these factors.

Aditi Shankar has a relatively small part compared to the hero. She also has minimal romantic scenes in the traditional sense but has a couple of solid moments to make the exercise worthwhile.

Madonne Ashwin, of Mandela fame, directs Mahaveerudu. It is a regular commercial entertainer but comes with a minor tweak that makes the narrative get into superhero mode when necessary.

The basic plot of a commoner taking on a politician is familiar. The director further takes time to get to the moment that changes the power dynamic. The world establishment constitutes a large part of the first half. It is slow and on predictable lines, but the actors and director do a good job of holding things together.

The excitement begins in the narrative when the ‘X-Factor’ involving an internal voice kicks in. The way it’s used in the story brings freshness to the routine flow. The fun and drama are equally built into the proceedings. The entire segment involving the interaction of Sathya with the Minister (especially the heart attack sequence) is a prime example.

The interval offers excitement concerning the action in store; otherwise, it is on predictable lines. But the job is done, and one enthusiastically looks forward to the post-intermission.

The second half has more action and elevation, with neat face-offs between the hero and the villain. The different characterisations and slick execution make it a smooth ride.

There is a necessary drop mid-way, but things pick up again during the pre-climax, and despite the predictability, the climax ends on a satisfactory note. The boat fight during the ‘pre-climax’ is terrific in particular.

Overall, Mahaveerudu has a typical commercial entertainer premise, but the twist in the tale makes it entertaining. However, it runs out of steam and turns repetitive. Try it if you want to see a typical star entertainer but have expectations under check.

Performances by Others Actors

Ravi Teja is the surprise element in the movie providing the voice inside head for it. The dialogue delivery is straight forward, but the situations generate fun giving it the edge.

The supporting cast is limited but has a terrific assemble. Saritha as the mother, is superb as the upright and outspoken woman. The chemistry and emotional moments are handled superbly. Mysskin playing the corrupt Minister brings fun to the typical villain part. Sunil is seen in a significant role of Minister’s secretary and does a decent job. And finally, Yogi Babu shines while providing comedy in his punchy satirical style. Monisha Bleesy is also okay. The rest appearing in bits and pieces roles are competent.

Music and Other Departments?

Bharath Shankar’s music is foot-tapping, but it misses the lyrical punch in Telugu dubbing. The background score is excellent. It gives the proceedings a racy feel even when things appear slow.

Vidhu Ayyanna’s cinematography is fantastic. The realistic feel is maintained while also giving the visuals a big-screen appeal. Philomin Raj’s editing gives a slick look. Technically the movie offers superior quality on the whole, with the action scenes also being choreographed well.

Highlights?

Sivakarthikeyan

Superhero Element

Action Scenes

Slow To Take Off

Repetitive In Second Half

Did I Enjoy It?

Will You Recommend It?

Yes, in parts

Mahaveerudu Movie Review by M9News

mahaveerudu movie review in telugu

IMAGES

  1. Mahaveerudu Telugu Movie Review with Rating

    mahaveerudu movie review in telugu

  2. Mahaveerudu Telugu Movie Review And Rating In Telugu

    mahaveerudu movie review in telugu

  3. Mahaveerudu Movie Review in Telugu

    mahaveerudu movie review in telugu

  4. Mahaveerudu Movie Review Telugu

    mahaveerudu movie review in telugu

  5. Mahaveerudu Movie Review In Telugu| Sivakarthikeyan,Yogi Babu| Madonne

    mahaveerudu movie review in telugu

  6. Mahaveerudu Review.. శివ కార్తీకేయన్‌ హిట్టు కొట్టాడా? సునీల్, రవితేజ

    mahaveerudu movie review in telugu